విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

మంగళగిరి( Mangalagiri ( లో జనసేన పార్టీ కార్యాలయం లో గణతంత్ర వేడుకులు ముగించుకుని తిరిగి విశాఖ కి చేరుకున్న పవన్ కళ్యాణ్( Pawan kalyan )……ఘన స్వాగతం పలికిన జనసేన పెందుర్తి ఇంచార్జి పంచకర్ల రమేష్ బాబు( Panchakarla Ramesh Babu ),గాజువాక ఇంచార్జ్ కోన తాతారావు, తిప్పల రమణ రెడ్డి అభిమానులు కార్యకర్తలు మరియు వీర మహిళలు….

 Janasena Chief Pawan Kalyan Reached Visakhapatnam Airport... , Panchakarla Rames-TeluguStop.com

మరో మూడు రోజుల పర్యటన లో భాగంగా ఉత్తరంధ్ర జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనున్న పవన్ కళ్యాణ్….

విశాఖ ఎయిర్పోర్ట్( Visakhapatnam airport ) నుండి రోడ్డు మార్గాన్న భీమిలి నియోజకవర్గం లో ద్వాంసనికి గురి అవ్వుతున్న ఎర్ర మట్టి దిబ్బలని సందర్శించునున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube