విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్…
TeluguStop.com
మంగళగిరి( Mangalagiri ( లో జనసేన పార్టీ కార్యాలయం లో గణతంత్ర వేడుకులు ముగించుకుని తిరిగి విశాఖ కి చేరుకున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ).
ఘన స్వాగతం పలికిన జనసేన పెందుర్తి ఇంచార్జి పంచకర్ల రమేష్ బాబు( Panchakarla Ramesh Babu ),గాజువాక ఇంచార్జ్ కోన తాతారావు, తిప్పల రమణ రెడ్డి అభిమానులు కార్యకర్తలు మరియు వీర మహిళలు.
మరో మూడు రోజుల పర్యటన లో భాగంగా ఉత్తరంధ్ర జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనున్న పవన్ కళ్యాణ్.
విశాఖ ఎయిర్పోర్ట్( Visakhapatnam Airport ) నుండి రోడ్డు మార్గాన్న భీమిలి నియోజకవర్గం లో ద్వాంసనికి గురి అవ్వుతున్న ఎర్ర మట్టి దిబ్బలని సందర్శించునున్నారు.
Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters