నేడు గుంటూరుకి పవన్ ! షెడ్యూల్ ఇదే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా.

ఇన్నర్ రింగ్ రోడ్డు లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న పవన్ అక్కడి నుంచి.ర్యాలీగా గుంటూరు పట్టణంలోకి చేరుకోనున్నారు.

ఆ తరువాత ఎల్ ఈ ఏం స్కూల్ ఆవరణలో జరగనున్న జనసేన శంఖారావం బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!
Advertisement

తాజా వార్తలు