ఇక నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయం లోనే రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ క్రమంలో ఎంపిక చేసిన 51 గ్రామ వార్డు సచివాలయాల్లో భూములు మరియు ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.
పారదర్శకత కోసమే గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ ల ప్రక్రియ చేపట్టేబోతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.ఈ క్రమంలో గ్రామ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి.
ప్రత్యేక శిక్షణా కార్యక్రమం కూడా ఇస్తూ ఉంది.ఈ రీతిగా భూములు మరియు ఆస్తుల రిజిస్ట్రేషన్ ల కార్యక్రమం చేయటంతో రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసినట్లు అవుతుంది అనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందట.
ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి అనేక పథకాలు మరియు రేషన్ కార్డు వంటి సేవలు.గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ప్రభుత్వం అందిస్తూ వస్తోంది.
ఈ తరుణంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా గ్రామ, వార్డు సచివాలయల ద్వారా అందిస్తే ఇక పూర్తిగా ప్రజలకి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ సేవలు మరింత అందించేలా బలోపేతం అయ్యేలా ఉంటుందని.ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy