జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాక వీళ్ల పరిస్థితి మరి ఇంత దారుణం గా అయిందేంటి..?

బుల్లితెర మీద జబర్దస్త్ షో( Jabardasth ) వల్ల చాలామంది నటులు పాపులర్ అయ్యారు.

అందులో ఇప్పుడు చాలా మంది సినిమాల్లో నటిస్తుంటే కొందరు మాత్రం జబర్దస్త్ ప్రోగ్రాం లోనే చేస్తూ బిజీగా ఉంటున్నారు.

ఇక జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన కొంతమంది మాత్రం అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇంతకుముందు జబర్దస్త్ షోలో టాప్ టీమ్ లీడర్లు గా ఉన్న హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, చెమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు ఆ షో నుంచి బయిటికి వచ్చి చాలా రోజులు అవుతుంది.

దాంతో సుధీర్( Sudheer ) ఇప్పటికే సినిమాలు చేస్తూ బిజీ గా ఉండగా మరికొందరు మాత్రం బయటికి వచ్చి చాలా కష్టాలు పడుతున్నట్టు గా తెలుస్తుంది.

ఇక అప్పారావ్( Apparao ) వంటి వాళ్ళు మాత్రం బయట ఎక్కడ కూడా పెద్దగా కనిపించడం లేదు అలాగే ఇండస్ట్రీలో కూడా ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు.ఇక ఇంకొందరు మాత్రం చిన్న చిన్న ప్రోగ్రాములు చేసుకుంటూ ఉంటున్నారు.ఇక జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్లలో వేణు( Venu ) డైరెక్టర్ గా మారి బలగం సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

Advertisement

ఇక అందులో భాగంగానే జబర్దస్త్ నుంచి వచ్చిన ముక్కు అవినాష్( Mukku Avinash ) మాత్రం బయట పెద్దగా అవకాశాలు లేక చిన్న చిన్న ప్రోగ్రాములు చేసుకుంటూ కనిపిస్తున్నాడు.

అయితే అవినాష్ బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేయడానికి జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయి బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది.మల్లెమాల యాజమాన్యం మాత్రం ప్రతి ఆర్టిస్ట్ కి కూడా అగ్రిమెంట్ అనేది పెడుతుంది అందులో భాగంగానే ఆ అగ్రిమెంట్ కనుక ఎవరైనా బ్రేక్ చేసినట్లయితే మల్లెమాల( Mallemala ) యాజమాన్యానికి 10 లక్షల రూపాయలను కట్టాల్సి ఉంటుంది.ఇక బిగ్ బాస్ కోసం ముక్కు అవినాష్ అగ్రిమెంట్ ని బ్రేక్ చేసి ఏకంగా 10 లక్షల రూపాయలు కట్టి బయటికి వచ్చేసాడు.

అయితే బిగ్ బాస్ లో ఉన్నంతవరకు ఆయన కెరియర్ బాగానే ఉంది.కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి సినిమాకు షోస్ కి మధ్యలో కొట్టుమిట్టాడుతుంది.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు