బుచ్చి బాబు రామ్ చరణ్ కాంబోలో వస్తున్న సినిమా స్టోరీ ఇదేనా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన స్టార్ హీరోలు సైతం పూర్వ వైభవాన్ని అందుకోవడంలో కొంతవరకు డీలాపడిపోతున్నారనే చెప్పాలి.

 Is This The Story Of The Movie Coming In Buchi Babu Ram Charan Combo Details, Ra-TeluguStop.com

ఇక సీనియర్ హీరోల విషయానికి వస్తే ప్రస్తుతం వెంకటేష్ బాలయ్య ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు.చిరంజీవి, నాగార్జున కొంతవరకు డల్ అయ్యారనే చెప్పాలి.

మరి ఏది ఏమైనా కూడా వీళ్ళు ఇప్పటికీ కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

 Is This The Story Of The Movie Coming In Buchi Babu Ram Charan Combo Details, Ra-TeluguStop.com
Telugu Buchi Babu, Cricket, Janhvi Kapoor, Ram Charan, Ramcharan, Tollywood-Movi

ఇక సీనియర్ హీరోలతో సినిమాలు చేయాలంటే యంగ్ డైరెక్టర్స్ కొంతవరకు ఆలోచిస్తున్నారు.వాళ్లతో సినిమాలు చేస్తే సీనియర్ హీరోలతో మాత్రమే సినిమాలు చేయగలిగే దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు.ఇక యంగ్ హీరోలను, స్టార్ హీరోలను డైరెక్షన్ చేయలేరేమో అనే ఒక ధోరణిలో మిగతావారు ఆలోచిస్తున్నారు.

కాబట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ప్రతి డైరెక్టర్ ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఇక బుచ్చిబాబు( Buchibabu ) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఇప్పుడు రామ్ చరణ్( Ram Charan ) తో సినిమా చేస్తున్నాడు.

Telugu Buchi Babu, Cricket, Janhvi Kapoor, Ram Charan, Ramcharan, Tollywood-Movi

ఇక ఈ సినిమాలో క్రికెట్( Cricket ) ప్రధానంగా సాగబోతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇందులో ఇద్దరు రామ్ చరణ్ లు ఉండబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం లో ఉన్నట్టుగా తెలుస్తుంది… మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది.

ఇక దానికి తగ్గట్టు గానే ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ కోణంలో తాగుతుందట.ఇక డిఫరెంట్ టెంప్లేట్ లో కూడా ఈ సినిమా ముందుకు సాగిపోతుందనే వార్తలైతే వస్తున్నాయి…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube