రిషబ్ శెట్టి హీరోగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన కాంతార సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది.
ఇక ఈ సినిమాని పాన్ ఇండియాలో రిలీజ్ చేయగా, అక్కడ కూడా భారీ రెస్పాన్స్ ని సంపాదించుకొని ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సినిమాల లిస్టులో చేరిపోయింది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రిషబ్ శెట్టి మరోసారి కాంతార 2 (Kantara 2)సినిమాతో తనను తాను ఎలివేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పెను సంచలనాలను సృష్టించాలని రిషబ్ శెట్టి (Rishab Shetty)చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ఆయన కాంతార 2 సినిమాలో ఒక భారీ యాక్షన్ ఫైట్స్ సీన్స్ ను తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ ఫైట్ సీన్ చాలా ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే రిషబ్ శెట్టి చాలా వరకు సెర్చ్ చేసి మరి ఈ సినిమాలో ఫైట్స్ ను డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక ఏది ఏమైనా కూడా ఈ రిషబ్ శెట్టి చేస్తున్న కాంతార 2 మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రాణిస్తుందా? లేదా అనే విషయాల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక మొత్తానికైతే రిషబ్ శెట్టి (Rishab Shetty)ఈ సినిమాతో ఒక పెను సంచలనాలను క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.
అయితే ఈ ఫైట్ సీక్వెన్స్ 1000 మందితో ఉంటుందట.ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూడని విధంగా ఈ ఫైట్ ని తెరకెక్కించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా కాంతార రేంజ్ లోనే కాంతార 2 సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం ఈ సినిమాకి తిరుగులేదనే చెప్పాలి.
చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy