అల్లం ఫ్రిజ్ లో నిల్వ చేయడం సరైనదేనా..? అసలు సరైన మార్గం ఏంటో తెలుసా..?

సాధారణంగా అల్లం వంటగదిలో దొరికే ఒక పదార్థం.దీన్ని ప్రతి వంటకంలో ఉపయోగిస్తారు.

 Is It Right To Store Ginger In The Refrigerator? Do You Know What Is The Right-TeluguStop.com

దీనితో పేస్ట్ చేసి ప్రతి వంటకంలో ఉపయోగిస్తారు.అదేవిధంగా టీలో కూడా అల్లం జోడించి తయారు చేస్తారు.

టీ లో అల్లం( Ginger ) జోడించడం వలన దాని రుచి మరింత పెరుగుతుంది.భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలలో వంటకం యొక్క రుచిని పెంచడానికి అల్లం ఉపయోగిస్తారు.

అయితే అల్లం ఎక్కువ సేపు ఉంచినప్పుడు దానిలోని రసం ఎండిపోతుంది.అలాంటి సమయంలో అల్లం ను ఫ్రిజ్లో ఉంచడం మంచిదేనా కాదా అన్న అనుమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది.

అయితే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Telugu Dry Ginger, Ginger, Ginger Tea, Tips, Heath Tips-Telugu Health

అల్లం ఒకటి లేదా రెండు వారాల్లో ఉపయోగించాలి అనుకుంటే, రెండు వారాలలోపు అడ్రాక్ ఇన్ ఫ్రిజ్ నీ ఉపయోగించాలనుకుంటే దానిని గది ఉష్ణోగ్రత వద్ద కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు.అయితే అల్లం తడిగా ఉండే ప్రదేశంలో ఉంచకూడదు.ఇలా చేయడం వలన బూజు పట్టే అవకాశం ఉంది.

అలాగే ప్రత్యక్ష సూర్యకాంతికి బదులుగా పొడి, చల్లని ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది.మీ దగ్గర అడ్రాక్ ఇన్ ఫ్రిజ్ ఎక్కువ పరిమాణంలో ఉంటే, దానిని మీరు ఎక్కువ కాలం ఉపయోగించాలి అనుకుంటే అల్లం ఫ్రిజ్లో( Refrigerator ) నిల్వ చేయవచ్చు.

అయితే ఇలా రిఫ్రిజిరేటర్ లో అల్లం ఉంచితే ఎండిపోయే( Dry Ginger ) ప్రమాదం కూడా ఉంది./br>

Telugu Dry Ginger, Ginger, Ginger Tea, Tips, Heath Tips-Telugu Health

అలాంటి సమయంలో దానిని గాలి చొరబడని కంటైనర్ లేదా ప్లాస్టిక్ సంచిలో ఉంచడం మంచిది.దీంతో ఇది ఎక్కువ సేపు ఉంటుంది.అలాగే పాడైపోకుండా సురక్షితంగా కూడా ఉంటుంది.

అయితే కత్తిరించిన అల్లం నిల్వ చేయడం కుదరదు.ఎందుకంటే కత్తిరించిన అల్లం త్వరగా పాడైపోతుంది.

ఇక ఫ్రిడ్జ్ లోపల అల్లం ఉంచిన తర్వాత పొడిగా మారిపోతే దాన్ని విసిరేయకుండా వేయించి పొడి చేసుకోవాలి.ఆ పొడిని అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు.

ఇక అల్లం ఎక్కువ కాలం భద్రంగా ఉండాలంటే జిప్ లాక్ లో పెట్టుకోవాలి.ఇలా పెట్టుకోవడం వలన అల్లం చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube