రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.. ఎంపీలకు చంద్రబాబు కర్తవ్య బోధ..!!

ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత, కాబోయే సీఎం చంద్రబాబు( Chandrababu) సమావేశం అయ్యారు.అందుబాటులో లేని ఇతర నేతలు జూమ్ ద్వారా భేటీలో పాల్గొన్నారు.

 Interests Of The State Are Important.. Chandrababu Duty Teaching To Mps..!! ,cha-TeluguStop.com

ముందుగా ఎన్నికల్లో గెలుపొందిన నేతలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.కాగా ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్రంలో మంత్రివర్గ కూర్పు అంశంతో పాటు టీడీపీకి( TDP) ఉన్న ప్రాధాన్యం వంటి తదితర విషయాలపై చంద్రబాబు నేతలతో చర్చించారు.

ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీలకు చంద్రబాబు కర్తవ్యాన్ని బోధించారు.ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకోవాలన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా సమాజ సేవ చేయాలని నేతలకు సూచించారు.రాష్ట్ర ప్రయోజనాలే అందరి ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.

అదేవిధంగా పార్లమెంట్( Parliament ) లో రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించ వద్దని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube