మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఓ వ్యక్తి మృతికి కారణమంటూ మహిళ మెడలో చెప్పుల దండ వేశారు గ్రామస్తులు.
ఈ అమానుష ఘటన డోర్నకల్ లో జరిగింది.
అనంతరం మహిళపై దాడి చేసి చెప్పుల దండతో గ్రామంలో ఊరేగించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
.






