క్రేజీగా మారిన అభినందన్ మీసం! దేశం లో నయా ట్రెండ్!

నేషనల్ హీరో అభినందన్ ని ఇప్పుడు ప్రజలు ఎంత ఎక్కువగా అభిమానిస్తున్నారో, అతనికి ఎంతగా దేశ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కేవలం సినిమాలో హీరోలు ఏదైనా కొత్త లుక్ తీసుకొస్తే వెంటనే దానిని అనుకరించే ఇండియన్స్ ఇప్పుడు అభినందన్ కి ఫ్యాన్స్ గా మారిపోయారు.

ఎంతలా అంటే అతని లుక్స్ ని ఇప్పుడు దేశంలో మగవాళ్ళు అందరూ ఫాలో అయ్యేంతగా అతని క్రేజ్ వైరల్ అయిపొయింది.తాజాగా ట్విట్టర్ లో అభినందన్ ని ఫాలో అయ్యే వారు అతనిలాగే మీసం కట్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అమూల్ మీసం అంటూ షేర్ చేస్తున్నారు.

ఇప్పుడు ఇలా అభినందన్ ని గుర్తు చేసే విధంగా దేశంలో యూత్ నుంచి అంకుల్స్ వరకు అందరూ ఇలా నయా అమూల్ మీసం అంటూ కటింగ్ చేసుకొని అభినందన్ మీద మీద తమ అభిమానం చాటుకుంటున్నారు.మరో ఈ ట్రెండ్ దేశంలో ఎంతగా వైరల్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు