దుబాయ్ లోని బహ్రెయిన్‌లో జరిగిన ఓ ప్రమాదంలో భరత్ కి చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు.ఎన్నో దుబాయ్ వెళ్లి చేతినిండా డబ్బులు సంపాదించి కుటుంభాన్ని పోషించుకోవాలని అనే తపనతో అహర్నిశలు కష్టపడుతూ చివరికి కుటుంభానికి మరింత దూరంగా వెళ్ళిపోయాడు.
ఈ సంఘటన అందరిని కలిచి వేస్తోంది.వివరాలలోకి వెళ్తే…

భారత్ కి చెందినా అసీర్ అనే వ్యక్తి ఎన్నో ఏళ్ల నుంచీ దుబాయ్ లోని బహ్రెయిన్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు.అయితే అనుకోకుండా సోమవారం ఉన్దయం సుమారు 7 -30 ప్రాంతంలో అక్కడి భవనంపై నుంచీ పడి దుర్మరణం పాలయ్యాడు.సుమారు మూడు అంతస్తుల భవనం పై నుంచీ పడటంతో అతడు అక్కడికక్కడే చేనిపోయాడని తెలుస్తోంది.
ఈ విషయాన్ని గల్ఫ్ డైలీ న్యూస్ వెల్లడించింది…పోలీసులు స్థానిక భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో అసీర్ మృతదేహాన్ని గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అయితే అతడు ఎక్కడి నుంచీ వచ్చాడు తదితర విషయాలు తెలుసుకుని కుటుంభానికి సమాచారం అందచేస్తామని పోలీసులు తెలిపారు.







