బహ్రెయిన్‌లో భారతీయుడి దుర్మరణం..
TeluguStop.com
దుబాయ్ లోని బహ్రెయిన్‌లో జరిగిన ఓ ప్రమాదంలో భరత్ కి చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు.
ఎన్నో దుబాయ్ వెళ్లి చేతినిండా డబ్బులు సంపాదించి కుటుంభాన్ని పోషించుకోవాలని అనే తపనతో అహర్నిశలు కష్టపడుతూ చివరికి కుటుంభానికి మరింత దూరంగా వెళ్ళిపోయాడు.
ఈ సంఘటన అందరిని కలిచి వేస్తోంది.వివరాలలోకి వెళ్తే.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
భారత్ కి చెందినా అసీర్ అనే వ్యక్తి ఎన్నో ఏళ్ల నుంచీ దుబాయ్ లోని బహ్రెయిన్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు.
అయితే అనుకోకుండా సోమవారం ఉన్దయం సుమారు 7 -30 ప్రాంతంలో అక్కడి భవనంపై నుంచీ పడి దుర్మరణం పాలయ్యాడు.
సుమారు మూడు అంతస్తుల భవనం పై నుంచీ పడటంతో అతడు అక్కడికక్కడే చేనిపోయాడని తెలుస్తోంది.
ఈ విషయాన్ని గల్ఫ్ డైలీ న్యూస్ వెల్లడించింది.పోలీసులు స్థానిక భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో అసీర్ మృతదేహాన్ని గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.అయితే అతడు ఎక్కడి నుంచీ వచ్చాడు తదితర విషయాలు తెలుసుకుని కుటుంభానికి సమాచారం అందచేస్తామని పోలీసులు తెలిపారు.