ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలం అయ్యాయి.చాలా దేశాలు వ్యాక్సిన్ ను కనిపెట్టే పనిలో ఉన్నాయి.
రష్యా రాజధాని మాస్కో లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.‘స్పుత్నిక్-వి’టీకా ను అందిస్తుంది.
అందుకోసం అక్కడ పది వ్యాక్సినేషన్ సెంటర్ లను ఏర్పాటు చేసింది.ముందుగా ఈ టీకాను వైధ్యులు, మునిసిపల్ వర్కర్లు, ఉపాధ్యాయులు.
కు ఇవ్వనున్నారు.రష్యా పది లక్షల మందికి పైగా ఈ టీకాను అందించింది.
‘స్పుత్నిక్-వి’టీకా పై ప్రపంచ దేశాల నిపుణులు, శాస్త్రవేత్తలు అభ్యతరకరం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న టీకాను అప్పుడే ఎలా అందిస్తారని ప్రశ్నిస్తున్నారు.‘స్పుత్నిక్-వి’95 శాతం సమవర్థవంతంగా పనిచేస్తుందని రష్యా వివరిస్తుంది.ఈ టీకాను మొదటి దఫా వేసిన 21 రోజుల తర్వాత రెండో దఫా టీకాను వెయ్యాలంటుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy