వైరల్: సిగ్గుపడే జంతువుని పరిచయం చేసిన IFS ఆఫీసర్ పర్వీన్ కస్వాన్!

ఏంటి! సిగ్గుపడే జంతువా? జంతువులు కూడా సిగ్గు పడతాయా? అనే అనుమానం కలుగుతోంది కదూ.మీ అనుమానం నిజమేనండి.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్( Parveen Kaswan ) ఆ జంతువుకి సంబంధించినటువంటి ఓ వీడియోను తాజాగా ట్విట్టర్‌లో షేర్ చేశారు.IFS అధికారి పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా వుంటూ వన్య ప్రాణులకు సంబంధించిన అనేక విషయాలను షేర్ చేస్తూ వుంటారనే విషయం అందరికీ తెలిసినదే.

ఇటీవల అత్యంత పిరికి జంతువుని ఎంతమంది గుర్తించగలరు? అని, భూమిపై ఎక్కువగా రవాణా చేయబడిన 2వ జంతువు.క్షీరదం అంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టారు.

ఆ తరువాత మరో పోస్ట్‌లో "ఇది పాంగోలిన్.( Pangolin ) పాంగోలిన్‌ చాలా ఆసక్తికరమైన జంతువు.ఎవరికీ ఎటువంటి హాని చేయదు.

Advertisement

చైనీస్, ఇండియన్ పాంగోలిన్‌లు ఇండియాలో ఎడారి ప్రాంతాల్లో అత్యంత ఎక్కువగా కనిపిస్తాయి.వీడియోలో కనిపిస్తున్న ఈ పాంగోలిన్‌ను అక్రమంగా రవాణా చేస్తుంటే మా బృందాలు స్మగ్లర్ల నుంచి కాపాడారు.

ఆ తరువాత పాంగోలిన్‌ను అడవిలో విడిచిపెట్టారు." అంటూ పర్వీన్ కస్వాన్ తన పోస్టులో రాసుకొచ్చారు.

దాంతో ఈ వీడియో చాలా త్వరగా వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో అనేకమంది నెటిజన్లు ఆ విడియోపైన తమ స్పందనలను కామెంట్స్ రూపంలో తెలిజేజేస్తున్నారు.పాంగోలిన్‌ను స్కేలీ యాంటిటర్ అని కూడా పిలుస్తారు అని కొంతమంది కామెంట్ చేస్తే ఒకరు.పాంగోలిన్.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న భారతీయ రైలు..?

మరాఠీలో ఖవలే మంజర్ అంటాం అని స్పందించారు.అయితే మన ప్యారిస్ ఆఫీసర్ మాత్రం పాంగోలిన్ మాత్రం అత్యంత పిరికిది మరియు సిగ్గుపడే జంతువుగా చెప్పుకొచ్చారు.

Advertisement

ఇదే విషయాన్ని చాలామంది తమకు తెలుసు అంటూ ఇక్కడ కామెంట్స్ చేయడం కొసమెరుపు.అయితే మీకు ఈ విషయం తెలుసో లేదో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి.

తాజా వార్తలు