తప్పు చేశామని భావిస్తే ఓటు వేయొద్దు..: మంత్రి బొత్స

ఏపీలో వైసీపీ( YCP ) మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకు మూడు సార్లు ఎమ్మెల్యేగా,( Three Times MLA ) ఒకసారి ఎంపీగా పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చిందని తెలిపారు.

ఈ క్రమంలోనే నాలుగోసారి ముందుకు వస్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు.

తాను కానీ తమ నాయకులు కానీ తప్పు చేశామని భావిస్తే తమకు మళ్లీ ఓటేయొద్దని, ఆదరించొద్దని చెప్పారు.నిజాయితీతో రాజకీయాలు చేశామన్న ధైర్యం తమకుందని వెల్లడించారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు