భగవంతునికి ఈ ఆహార పదార్థాలను నైవేద్యంగా.. పెడితే ఎప్పటికీ ధన ధాన్యాలకు లోటే ఉండదు..!

ముఖ్యంగా చెప్పాలంటే ఎండుద్రాక్ష, సన్నగా తరిగిన బాదం, కొన్ని కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, పిస్తా పప్పులు సువాసన కోసం ఏలకులు కొన్ని కుంకుమపువ్వు మరియు చివరగా తులసిని ఖీర్‌లో వేసి భగవంతునికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు.

కేసరి బాత్ చాలా రుచికరమైన, హృదయానికి ఆహ్లాదకరమైన తీపి వంటకం.

బాసుమతి బియ్యం, రవ్వ, కుంకుమపువ్వు మరియు డ్రై ఫ్రూట్స్ మొదలైనవి కుంకుమపువ్వు బాత్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.హల్వా సంప్రదాయ మిఠాయిరాల్లో ఒకటి.

సెమోలినా హల్వా( Semolina Halwa ) గోధుమ హల్వా, క్యారెట్ హల్వా,( Carrot Halwa ) జొన్న హల్వా, గుమ్మడికాయ హల్వా మొదలైన వివిధ రకాల హల్వాలు ఉన్నాయి.

వీటిలో సెమోలినాతో చేసిన హల్వాను భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తారు.పోలెని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు.దుర్గాదేవికి ఈ నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఆమె త్వరలో మన కోరికలన్నీ నెరవేరుస్తుందని పండితులు చెబుతున్నారు.

Advertisement

వివిధ పండుగలకు కూడా మనం ఈ రొట్టెలను తయారు చేసుకుంటూ ఉంటాము.మోతీ చూర్ లడ్డు, కొబ్బరి లడ్డు, బూందీ లడ్డు, రవ్వ లడ్డు లాంటి ఎన్నో రకాల లడ్డూలను దేవుడికి ప్రత్యేకమైన నైవేద్యాల్లో ఉపయోగిస్తూ ఉంటారు.

దేవతలందరికీ ఇది ఇష్టం, కానీ వినాయకుడికి ఇది ఎంతో ఇష్టం.తెల్లటి మిఠాయిలను ముఖ్యంగా దేవతలు ఇష్టపడతారు.

కొన్ని ప్రత్యేక కోరికలు నెరవేర్పు కోసం మీరు ఈ లడ్డులను దేవునికి సమర్పించడం ఎంతో మంచిది.ఆ తర్వాత వాటిని తినడానికి ఆడపిల్లలకు ఇవ్వాలి.అప్పుడు మీరు నైవేద్యానికి సంబంధించిన పూర్తి ఫలాన్ని పొందుతారు.

శ్రీకృష్ణుడికి( Lord Krishna ) వెన్న అంటే చాలా ఇష్టం.కాబట్టి వెన్న దొంగలించి తినేవాడు.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ప్రభాస్ కి, యష్ కి ఉన్న అతి పెద్ద తేడా అదే ..! 

అందుకే ఆయన ను వెన్నదొంగ అని కూడా పిలుస్తారు.ఈ కారణంగా శ్రీకృష్ణుని పూజలో వెన్న, రాతి పంచదార సమర్పించడం ఎంతో మంచిది.

Advertisement

దీన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు