పవన్ కళ్యాణ్ అనే చవట, సన్నాసి చంద్రబాబు బూట్లు నాకుతున్నాడు.ఎవరైనా నేను సిఎం అవుతానంటారు.
పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నం చేస్తాడు.పవన్ కళ్యాణ్ కు ధైర్యం వుంటే 175 నియోజకవర్గాలలో పోటీ చేయాలి.
రాష్ట్రలో పందులు, కుక్కలు కూడా తిరుగుతున్నాయి.ఇది ప్రజాస్వామ్యం …పవన్ కళ్యాణ్ తిరుగుతుటే ఎవరు అడ్డుకుంటారు.
వారాహి మీద కాకుంటే వరాహం మీద తిరుగమనండి.పంది మీద పవన్ తిరగినా ఎవరు అడ్డుకుంటారు.
జగన్మోహన్ రెడ్డి వీరుడు, ధీరుడు.ప్రజల కోసం పనిచేస్తున్నాడు.
జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడం పవన్ కళ్యాణ్ ఆయన దత్తత తండ్రి చంద్రబాబు వల్ల కూడా కాదు.జగన్ కంచుకోటను ఇంచు కూడా ఎవరు కదల్చలేరు
.