అవసరం అయితే అనిల్, విజయమ్మ కూడా పోటీ..: వైఎస్ షర్మిల

తెలంగాణలో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్‎టీపీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేయనుందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు తెలిపారు.

 If Necessary, Anil And Vijayamma Will Also Compete..: Ys Sharmila-TeluguStop.com

మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.అవసరం అయితే అనిల్, విజయమ్మ కూడా పోటీ చేస్తారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదనుకుంటున్నట్లు వెల్లడించారు.కాగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఇవాళ వైఎస్ఆర్‎టీపీ కార్యవర్గ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube