నన్ను ఆపడానికి ఎవరూ సరిపోరు అంటున్న డైరెక్టర్

సంచలనం తో నిత్యం కాపురం చెయ్యడం రాం గోపాల్ వర్మ కి కొత్తేమీ కాదు.

ఇప్పటికే తన ప్రతీ సినిమా సెన్సేషన్ కి మారు పేరుగా రామూ తీస్తూ ఉంటాడు.

ప్రస్తుతం విజయవాడ లోని రౌడీ ఇజం మీద మనసు పారేసుకున్న ఈ వివాదాస్పద డైరెక్టర్ వర్మ వంగవీటి అనే సినిమా తీసి బెజవాడ రౌడీయిజం తన కెమెరా కళ్ళతో చూపిస్తా అంటున్నాడు.ఈ మధ్య ఒక టీవీ ఇంటర్వ్యూ లో ఈ సినిమాకి సంబంధించి తనకి వస్తున్న బెదిరింపుల గురించి మాట్లాడిన వర్మ తనకి బాధ్యత తెలుగు అనీ సినిమాలు తీయడం తనకి ఒకరి నేర్పించక్కరలేదు అనీ పేర్కొన్నాడు.

వంగవీటి మూవీ తీయద్దని నాకు ఎవరైనా చెబుతున్నారంటే ఇది నాన్సెన్స్ కిందే లెక్క.ఇలాంటి వాళ్లను నేను పట్టించుకోను.

అసలు వంగవీటి గురించి నాకు లెక్చర్స్ ఇవ్వడం మానేయమనండి అంటూ ఓ రేంజ్ లో కసురుకున్నాడు రామ్ గోపాల్ వర్మ." నాకు ఇష్టమైంది నేను చేస్తాను, నాకిష్టమైన సినిమా నేను తీస్తాను , దాన్ని ఆపడానికి ఎవరూ సరిపోరు.

Advertisement

అసలు రంగా గురించి నాకంటే తెలిసిన వారు ఎవ్వరూ లేరు " అన్నాడు వర్మ.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు