హైదరాబాద్: సుఖేష్ గుప్తాను అదుపులో తీసుకున్న ఈడీ

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో,ఇప్పటికే సౌత్ ఇండియా, బిగ్ సి, లోటస్ మొబైల్, వంటి బడా వ్యాపార సంస్థల్లో ఈడీ దాడులు నిర్వహించి.

తాజాగా హైదరాబాద్లో ఈడి దాడుల్లో భాగంగా సుఖేష్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు.

ఫెమాతో పాటు పి ఎం ఎల్ ఏ కింద సుఖేష్ గుప్తాను ఈడీ అదుపులోకి తీసుకుంది.విదేశాల నుంచి గోల్డ్ ఎక్సపోర్టు, బ్యాంకు రుణాలలో ఎగవేత, నోట్ల రద్దు సమయంలో ఫేక్ ఇన్వర్టర్ సృష్టించినట్టు ఈడి విచారణలో తేలగా సుఖేష్ గుప్తాను ఈడి అదుపులోకి తీసుకుంది.

మూడు నెలల్లో సుఖేష్ గుప్తా పై కేసు నమోదు చేసిన ఈడి.ఎం ఎం టి ఎస్ నుంచి పొందిన గోల్డ్ క్రెడిట్ కు పన్ను కట్టనట్లుగా గుర్తించారు.బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఇతర పనుల కోసం వాడిన ముసద్దిలాల్, తెలుగు రాష్ట్రాల్లో భారీగా భూములు కొనుగోలు చేసిన సుఖేష్, అనురాగ్ లపై ఈడి దాడులు చేయగా.తాజా సోదాల్లో రూ.100 కోట్లు పైగా బంగారం సీజ్ చేశారు.50 కోట్లకు పైగా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఈడి అధికారులు.

ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా 
Advertisement

తాజా వార్తలు