భార్య పై కోపంతో ఇల్లు తగలబెట్టిన భర్త

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో భార్య భర్తలు గొడవ. భార్య పై కోపంతో కిరోసిన్ పోసి ఇంటిని తగలబెట్టిన భర్త.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ అఖిల్ మహాజన్

Latest Rajanna Sircilla News