హైదరాబాద్ లోని సనత్ నగర్ లో దారుణ ఘటన జరిగింది.బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
అమావాస్య రోజున ఓ బాలుడిని హిజ్రా నరబలి ఇచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
నాలాలో బాలుడు అబ్దుల్ వహీద్ మృతదేహాం లభ్యమైంది.
దీంతో హిజ్రా ఇంటిని ధ్వంసం చేశారు స్థానికులు.తమ కొడుకును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.