రాజధానిని విశాఖకు తరలిస్తే అంటూ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు..!!

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్నా క్రమంలో.చేసిన మంచి పనిని మొట్టమొదటి పని మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.

అసెంబ్లీలో 3 రాజధానులు చట్టాన్ని రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా నిన్న ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామకృష్ణంరాజు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటర్నల్ మాత్రమే.

క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉంటుంది అని.చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.

Telugu Delhi-Telugu Political News

సినిమాలో విలన్లు ఇంటర్వెల్ టైం లోనే.వార్నింగ్ లు ఇస్తారని… సినిమా క్లైమాక్స్ కి వచ్చేసరికి విలన్లు చచ్చిపోతారని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.ఖచ్చితంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే జగన్ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టడమే అని స్పష్టం చేశారు.ఇప్పటికే పెద్దిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారి నిర్ణయాల వల్ల… జగన్ అపకీర్తి పాలు అయ్యారు.

కచ్చితంగా మంత్రివర్గ ప్రక్షాళన జరగాలి.ఆ టైంలో మంత్రి పెద్దిరెడ్డి నీ పక్కన పెట్టాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.రాజధానిని విశాఖకు మార్చాలంటే అమరావతి రైతులకు రూ.1.50 లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube