Kamal Haasan : 7 సార్లు ఆస్కార్ కోసం వెళ్లి భంగపడ్డ కమల్ హాసన్.. ఆ సినిమాలు ఏంటో తెలుసా ?

ఆస్కార్ దక్కాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు అందుకు తగ్గ రేటు పెట్టడం కూడా తెలియాలి.ఆస్కార్ కొనుక్కోవడం అంటే అదొక ఆర్ట్ అనే స్థాయికి ప్రస్తుతం లాభియింగ్ జరుగుతున్న రోజులువి.

 How Many Times Kamal Haasan Tried For Oscar-TeluguStop.com

రాజమౌళికి( Rajamouli ) తన తెలివితేటలే కాకుండా కొడుకు కార్తికేయ తెలివితేటలు తోడవడంతో ఆస్కార్ ను ఒడిసి పట్టుకోవడం సాధ్యమైంది.అందుకే ప్రస్తుతం దేశం మొత్తం కూడా రాజమౌళి పేరు వినిపిస్తుంది.

బాలీవుడ్ లో ఇదివరకు చాలామంది ఆస్కార్ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేశారు కానీ అది ఎవరికీ సాధ్యం కాలేదు.అయితే ఇప్పటికే దాదాపు ఏడు సార్లు ఆస్కార్ వరకు వెళ్లి నామినేషన్ దశలో అది దక్కించుకోలేక బంగపడి ఇంటి ముఖం పట్టాడు విశ్వ నాయకుడు కమల్ హాసన్.

Telugu Bharateeyudu, Kamal Haasan, Kollywood, Nayakudu, Oscar, Rajamouli, Swathi

కమల్ హాసన్( Kamal haasan ) లీడ్ రోల్ చేసిన సినిమాలు కొన్ని ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లాయి.కానీ అతని సినిమాలను సరైన పద్ధతిలో మార్కెటింగ్ చేసుకోకపోవడంతో అవి ఏవి కూడా నామినేషన్ ని దక్కించుకోలేకపోయాయి.చివరికి షార్ట్ లిస్ట్ కూడా కాలేకపోయాయి.పైగా కమల్ హాసన్ ఆస్కార్ దక్కించుకున్న కూడా అతనిపై ఉన్న కొన్ని నెగటివ్ కామెంట్స్ తగ్గవు కదా.అతని వ్యక్తిగత జీవితం ఎల్లప్పుడూ విమర్శలు ఒక గురవుతూనే ఉంటుంది.మనిషిగా మాత్రం కిందకు వెళుతూనే ఉన్నాడు.

రాజకీయాల్లో విషయాల్లో కూడా అనేకసార్లు టంగు స్లిప్ అయ్యాడు అట్టర్ ఫ్లాప్ గా అతని పాలిటిక్స్ కెరియర్ ముగుస్తోంది .ఇక ఆయన నట జీవితంలో మాత్రం ఎన్నో అద్భుత ప్రయోగాలు చేశాడు.కమల్ హాసన్ అసలు పేరు పార్థసారథి.ఆయన తండ్రి పేరు శ్రీనివాసన్.దాంతో పూర్తి పేరు పార్థసారథి శ్రీనివాసన్.

Telugu Bharateeyudu, Kamal Haasan, Kollywood, Nayakudu, Oscar, Rajamouli, Swathi

ఇక ఆస్కార్ విషయానికొస్తే అతడు నటించిన సాగర్ హిందీ సినిమా మొదటిసారి ఆస్కార్ లో నామినేషన్ దక్కించుకుంటుంది అని భావించిన అది కుదరలేదు.ఆ తర్వాత క్షత్రియ పుత్రుడు సైతం ఆదిశగా అడుగులు వేసిన అది కూడా ఎందుకో వర్కౌట్ కాలేదు.ద్రోహి , భారతీయుడు , హేరామ్, నాయకుడు, స్వాతిముత్యం( Swathi Muthyam ) వంటి సినిమాలకు ఆస్కార్ దరఖాస్తు చేసుకున్నారు.

కానీ దానికి తగ్గ మార్కెటింగ్ ప్రమోషన్స్ చేసుకోక డబ్బులు కూడా ఖర్చు పెట్టకపోవడంతో అవార్డు దక్కలేదు.కమల్ హాసన్ సైతం తనకు ఆస్కార్ లభిస్తుందని ఏనాడు ప్రయత్నాలు చేయకపోవడం కూడా అందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube