మిర్చి మూవీ రవితేజ నుంచి ప్రభాస్ కి ఎలా వచ్చిందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు అద్భుతంగా సినిమాలు తీసి ప్రేక్షక దేవుళ్లను సైతం మెప్పించిన డైరెక్టర్లు ఎందరో ఉన్నారు ఇప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న కొరటాల శివ మొదటి సినిమా అయిన మిర్చి సినిమాని ప్రభాస్ ( Prabhas )తో చేయడం జరిగింది.

 How Did Mirchi Movie Come From Ravi Teja To Prabhas , Raviteja , Mirchi ,prabh-TeluguStop.com

ఈ సినిమాని మొదటగా రవితేజతో చేద్దామని అనుకున్నప్పటికీ రవితేజ ఇంతకుముందు చేసిన భద్ర సినిమా( Bhadra ) కూడా కొంచం ఇలాంటి స్టోరీ నే కావడంతో రవితేజ ఈ స్టోరీ ని రిజక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

Telugu Baahubali, Bhadra, Mahesh Babu, Mirchi, Prabhas, Raviteja, Tollywood-Movi

అయితే కొరటాల శివ భద్ర సినిమాకి మాటలను అందించడం జరిగింది.ఇక ఆ చనువుతోనే రవితేజకి కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.అయితే రవితేజ రిజెక్ట్ చేసిన తర్వాత ఈ సినిమా స్టోరీ ని తీసుకెళ్ళి ప్రభాస్ కి చెప్పడం జరిగింది.

 How Did Mirchi Movie Come From Ravi Teja To Prabhas , Raviteja , Mirchi ,Prabh-TeluguStop.com

ప్రభాస్ కి ఈ కథ నచ్చినప్పటికి అంతకు ముందే ప్రభాస్ బాహుబలి సినిమా కమిట్ అయిపోవడం సినిమా చేయాలా, వద్దా అని రాజమౌళి దగ్గర క్లారిటీ తెలుసుకొని బాహుబలి సినిమాకి( Baahubali ) ఇంకా కొంచెం టైం పడుతుంది అని రాజమౌళి చెప్పడంతో ఆ గ్యాప్ లో మిర్చి సినిమా చేయడం జరిగింది.

Telugu Baahubali, Bhadra, Mahesh Babu, Mirchi, Prabhas, Raviteja, Tollywood-Movi

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత మహేష్ బాబుని హీరోగా పెట్టి శ్రీమంతుడు అనే సినిమా చేశాడు.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి జనతా గ్యారేజ్ అనే సినిమా చేశాడు ఇది కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో కొరటాల శివ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.

ప్రస్తుతం ఆయన దేవర సినిమా( Devara ) చేస్తూ బిజీగా ఉన్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube