రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాలో విలన్ గా నటించనున్న హాలీవుడ్ హీరో...

ప్రతి సినిమా విషయంలో చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు.

నిజానికి రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ కూడా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా క్యాలిక్యులేటెడ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాడు.

ఇక ఎప్పుడైతే తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పడిందో అప్పటినుంచి మంచి సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న సినిమాలన్ని తెలుగు సినిమా సత్తాను చాటినవే కావడం విశేషం.

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న రాజమౌళి ఆ తర్వాత భారీ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు.

Hollywood Hero Who Will Play The Villain In Rajamoulis Mahesh Babu Combo Movie

ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా ( Baahubali movie )వచ్చిందో అప్పటినుంచి వరుసగా ఇండస్ట్రీ హిట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తీసుకొచ్చి పెట్టాయి.ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ స్టార్ డైరెక్టర్ ( Star director )ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో మరోసారి ఒక భారీ ప్రయోగం అయితే చేస్తున్నాడనే చెప్పాలి.

Advertisement
Hollywood Hero Who Will Play The Villain In Rajamouli's Mahesh Babu Combo Movie

ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబు చాలా కొత్తగా కనిపించబోతున్నాడు.

Hollywood Hero Who Will Play The Villain In Rajamoulis Mahesh Babu Combo Movie

ఇక దానికి తగ్గట్టుగానే ఈయనకు విలన్ గా హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ హీరోని తీసుకొచ్చే ప్రణాళికలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది.ఎందుకంటే హాలీవుడ్ కి చెందిన హీరో మన సినిమాలో ఉన్నట్లయితే మార్కెట్ పరంగా చూసిన ఈ సినిమా భారీగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది.చూడాలి మరి ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

Advertisement

తాజా వార్తలు