తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..!!

హుస్సేన్ సాగర్ లో వినాయకుడి విగ్రహాలు మరియు ఇతర విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని గతంలోనే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా సుదీర్ఘ విచారణ జరిపి.

తెలంగాణ ప్రభుత్వానికి అదేరీతిలో జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

గత ఏడాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేయడం జరిగింది.ఈ క్రమంలో లో లో కోర్టు తాజాగా మరోసారి గతంలో గణేష్ నిమజ్జనాలు విషయంలో ఇచ్చిన ఉత్తర్వులు కంపల్సరిగా ప్రభుత్వం అమలు చేయాలని.

హుస్సేన్ సాగర్ లో నిమజ్జనలు ఆపాలని పేర్కొంది.ఇచ్చిన ఆదేశాలలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఛాలెంజ్ చేసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది.

ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలని కోరడంతో హైకోర్టు తిరస్కరించడం జరిగింది.ప్రత్యేక కుంటల్లో నిమజ్జనం చేయాలని.

Advertisement

గతంలో హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.పాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసే విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకూడదని.

కరాఖండిగా గతంలో హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది.ఈ క్రమంలో జిహెచ్ఎంసి పరిధిలో దాదాపు 80 శాతం ఇటువంటి విగ్రహాలు ఉండటంతో ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు జిహెచ్ఎంసికి  పెద్ద సవాలుగా మారాయి.

ఎట్టి పరిస్థితుల్లో హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలు చేయకూడదని కోర్టు మరోసారి ప్రభుత్వం కి స్పష్టం చేయడం జరిగింది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు