నన్ను ప్రమాదం నుంచి కాపాడింది ఆమెనే... విజయ్ ఆంటోనీ షాకింగ్ కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని ( Vijay Antony ) హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బిచ్చగాడు( Bichagadu ).2016 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఈ సినిమా మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా బిచ్చగాడు 2( Bichagadu 2 ) సినిమాని తెరకెక్కించారు.

 Heroine Kavya Thapar Saved Vijay Antony In Bichagadu 2 Shooting,vijay Antony,bic-TeluguStop.com

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా మే19వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.


హీరో విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరో విజయ్ సరసన కావ్య థాపర్( Kavya Thapar ) హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇక ఈ సినిమా ఈవెంట్లో భాగంగా హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ హీరోయిన్ కావ్య గురించి పలు విషయాలు తెలియజేశారు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ…హీరోయిన్ కావ్య నన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని అందుకు ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.


ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా విజయ్ కృతజ్ఞతలు తెలియజేశారు.బిచ్చగాడు సినిమా తర్వాత మరో బ్లాక్ బస్టర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈయన ధీమా వ్యక్తం చేశారు.బిచ్చగాడు సినిమా మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే బిచ్చగాడు 2 సినిమా మాత్రం సిస్టర్ సెంటిమెంటుతో( Sister Sentiment ) మీ ముందుకు రాబోతుందని విజయ్ తెలిపారు.

ఈ సందర్భంగా విజయ్ ఆంటోని చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube