ఆ పాత్ర ల కోసం నాన్ వెజ్ మానేసిన మన హీరోలు...

సినిమాల్లో కొన్ని పాత్రల్లో చేయడానికి ఆర్టిస్టులు కొన్ని రకాల పద్ధతులను పాటిస్తారు… తాము నటించే పాత్రలకు తగ్గట్టుగా తమని తాము అంకితభావంతో మలుచుకుంటూ ఉంటారు.పాత్రకు అవసరం అయినపుడు బరువు కూడా పెరుగుతారు…

 Heroes Who Gave Up Non-veg For Those Roles Chiranjeevi Nagarjuna Pawan Kalyan Ri-TeluguStop.com

కొందరు నటులు తాము నటించే పాత్రల కోసం నాన్ వెజ్ సైతం మానేసిన వారు కూడా ఉన్నారు.

ముఖ్యంగా దేవుడి పాత్రలలో నటించిన సమయంలో నాన్ వెజ్ మానేసినట్టు తెలుస్తోంది.అలా సినిమాల కోసం నాన్ వెజ్( Non-Veg ) మానేసిన నటులు వీరే…

 Heroes Who Gave Up Non-veg For Those Roles Chiranjeevi Nagarjuna Pawan Kalyan Ri-TeluguStop.com

చిరంజీవి

Telugu Allu Arjun, Bro, Chiranjeevi, Kantara, Nagarjuna, Nandamuritaraka, Veg, P

చిరంజీవి( Chiranjeevi ) హీరోగా రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన సినిమా శ్రీ మంజునాథ ఈ సినిమా షూటింగ్ టైం లో చిరంజీవి నాన్ వెజ్ మొత్తానికే మానేసారట…ఈ సినిమా లో చిరంజీవి దేవుడైన శివుడి పాత్రలో నటించాడు…

సీనియర్ ఎన్టీయార్

Telugu Allu Arjun, Bro, Chiranjeevi, Kantara, Nagarjuna, Nandamuritaraka, Veg, P

శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అనగానే తెలుగు వారి కళ్ళ ముందు మెదిలే రూపం ఎన్టీరామారావు(Sr NTR ) గారిదే అనే విషయం తెలిసిందే.ఆయన తన కెరీర్ లో ఎన్నో పౌరాణిక పాత్రలలో నటించారు.ఆ చిత్రాలలో నటించిన సమయంలో ఆ సినిమాలు పూర్తి అయ్యేవరకు నాన్ వెజ్ కు దూరంగా, ఎంతో నిష్టగా ఆ పాత్రలను పోషించేవారంట…

నాగార్జున…

Telugu Allu Arjun, Bro, Chiranjeevi, Kantara, Nagarjuna, Nandamuritaraka, Veg, P

అక్కినేని నాగార్జున( Nagarjuna ) సాయి బాబా పాత్రలో నటించిన మూవీ ‘షిర్డీ సాయి’.ఈ సినిమాని రాఘవేంద్రరావు తెరకెక్కించారు.ఈ మూవీలో నాగార్జున సాయిబాబాగా నటించడంతో ఆ మూవీ పూర్తి అయ్యేవరకు ఎలాంటి మాంసాహారం తీసుకోలేదట…

అల్లు అర్జున్…

Telugu Allu Arjun, Bro, Chiranjeevi, Kantara, Nagarjuna, Nandamuritaraka, Veg, P

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దువ్వాడ జగన్నాథం.ఈ మూవీలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా నటించిన విషయం తెలిసిందే.బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరు కాబట్టి, ఆ క్యారెక్టర్ లో నటించినన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా అల్లు అర్జున్ తన షూటింగ్ పూర్తి చేశారంట.బ్రాహ్మణులను గౌరవిస్తూ అల్లు అర్జున్ నాన్ వెజ్ తినకుండా దువ్వాడ జగన్నాథం షూటింగ్ కంప్లీట్ చేశారట…

పవన్ కళ్యాణ్

Telugu Allu Arjun, Bro, Chiranjeevi, Kantara, Nagarjuna, Nandamuritaraka, Veg, P

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. ఈమూవీ కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘వినోదయ సీతమ్’ కు రీమేక్ గా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోంది.ఈమూవీలో పవన్ కాల దేవుడి పాత్రలో నటిస్తున్నారు.ఈ నేపథ్యంలో పవన్ ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఎలాంటి నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్నారట…

రిషబ్ శెట్టి

Telugu Allu Arjun, Bro, Chiranjeevi, Kantara, Nagarjuna, Nandamuritaraka, Veg, P

కాంతర మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో నటించడం కోసం హీరో రిషబ్ శెట్టి నాన్ వెజ్ కు దూరంగా ఉన్నాడంట.దైవ కోలా సీక్వెన్స్ షూటింగ్‌కు ముందు 20-30 రోజులు నాన్ వెజ్ తినడం మానేసానని రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube