రామ్ చరణ్ ను సరిగ్గా వాడుకోవట్లేదు.. నటుడు శ్రీరామ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Hero Sriram About Ram Charan Acting Skills , Sri Ram , Ram Charan , Tollywood , Acting Skills , Sukumar , Rajamouli ,rangasthalam,tenth Class Diaries-TeluguStop.com

ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు హీరో రామ్ చరణ్.కాగా రామ్ చరణ్ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలు, బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలు, డిజాస్టర్లు కూడా ఉన్నాయి.

డిజాస్టర్లకు సైతం బాగానే కలెక్షన్స్ వచ్చాయి.కాగా రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో ఒకసారిగా తనపై నెగటివ్ గా ట్రోల్లింగ్ చేసే వారి అందరి నోరులు మూయించేశాడు.

 Hero Sriram About Ram Charan Acting Skills , Sri Ram , Ram Charan , Tollywood , Acting Skills , Sukumar , Rajamouli ,Rangasthalam,Tenth Class Diaries-రామ్ చరణ్ ను సరిగ్గా వాడుకోవట్లేదు.. నటుడు శ్రీరామ్ కామెంట్స్ వైరల్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రంగస్థలం సినిమా సమయంలో దర్శకుడు సుకుమార్ చెప్పిన మాటలు నిజం అని అందరికీ అర్థం అయ్యాయి.

హీరో రామ్ చరణ్ లో కావాల్సింది ప్రతిభ నటన దాగి ఉందని కానీ అది దర్శకులు వాడుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది అని సుకుమార్ చెప్పిన విషయం తెలిసిందే.రామ్ చరణ్ ను వాడుకోవడంలో ఇంతవరకు రాజమౌళి శుక్రవారం మాత్రమే సక్సెస్ అయ్యారు.రంగస్థలం సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలలో తన సత్తాను చాటుకున్న రామ్ చరణ్,ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన సత్తాను చాటుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో శ్రీరామ్ రామ్ చరణ్ నటన గురించి,ఆర్ఆర్ఆర్ సినిమాలో పాత్ర గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా టెన్త్ క్లాస్ డైరీస్ అనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీరామ్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.కాగా రామ్ చరణ్ ఇప్పటివరకు చేసిన పాత్రలన్నింటిలో కూడా ఆర్ఆర్ఆర్ లో చేసిన పాత్ర ది బెస్ట్ అని, ఆయనలో మంచి నటుడు ఉన్నాడు కానీ ఆయనను దర్శకులు సరిగ్గా వాడుకోవడం లేదు.రాజమౌళి గారు బాగా వాడుకున్నారు కాబట్టి ఇంత బాగా నటించగలిగాడు.

రామ్ చరణ్ కొత్త నటుడు అంటూ శ్రీరామ్ రామ్ చరణ్ గురించి గొప్పగా చెప్పారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube