బెంగళూరులో మరోసారి భారీ వర్షాలకు ప్రజలంతా అతనివుతున్నారు, నిన్న రాత్రి నుంచి కొండపూతగా కురిసిన వానకు బెంగళూరు పరిసర ప్రాంతాలు నగరం అంతా కూడా జలమయం అయింది, జలదిగ్బంధంలో బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందుల పాలు అవుతున్నారు.బెంగళూరులోని భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వరదల్లో కొట్టుకుపోయిన బైకులు, ఇళ్లలోని వస్తువులు.
మరో మూడు రోజులు పాటు బెంగళూరులో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ఎప్పటికీ హెచ్చరించగా, బెంగళూరులో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.







