పెన్షనర్ల పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

ఏపీలో పెన్షనర్ల పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో( High Court ) విచారణ జరిగింది.ఈ మేరకు పెన్షన్లను వాలంటీర్లు పంపిణీ( pensions by volunteers ) చేయొద్దన్న ఈడీ ఆదేశాలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

 Hearing On Petition Of Pensioners In Ap High Court , Ap High Court, Petition Of-TeluguStop.com

ఈ క్రమంలో పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.అదేవిధంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలపై న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని ఏపీ సీఎస్ హైకోర్టుకు తెలిపారు.ఈ క్రమంలోనే పెన్షనర్ల పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube