పెన్షనర్ల పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
TeluguStop.com
ఏపీలో పెన్షనర్ల పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో( High Court ) విచారణ జరిగింది.
ఈ మేరకు పెన్షన్లను వాలంటీర్లు పంపిణీ( Pensions By Volunteers ) చేయొద్దన్న ఈడీ ఆదేశాలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ క్రమంలో పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
అదేవిధంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలపై న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని ఏపీ సీఎస్ హైకోర్టుకు తెలిపారు.
ఈ క్రమంలోనే పెన్షనర్ల పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.
పవన్, తారక్ సినిమాలలో ఛాన్స్ కావాలని చెబుతున్న మృణాల్ ఠాకూర్.. ఛాన్స్ దక్కుతుందా?