స్మోకింగ్‌కు దూరంగా ఉండాలా.. అయితే ఈ ర‌సం తాగాల్సిందే?

ధూమపానం ఆరోగ్యానికి హానిక‌రం అన్న నినాదం మారుమోగిపోతున్నా.ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు.

సిగరెట్లకు బానిసలై ఆరోగ్యాన్ని చ‌డ‌గొట్టుకోవ‌ద్ద‌ని ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ఎన్ని సార్లు హెచ్చరించిస్తున్నా.

పొగ రాయుళ్లు ఏ మాత్రం లెక్క చేయ‌డం లేదు.

మా ఆరోగ్యం.మా ఇష్ట‌ం.

అన్న చంద‌గా ప్ర‌విర్తిస్తున్నారు.చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు.

Advertisement

ఏటా స్మోకింగ్ కార‌ణంగా ఎంతో మంది ప్రాణాల‌ను విడుస్తున్నారు.ఇక కొంద‌రు స్మోకింగ్ అల‌వాటుకు దూరంగా ఉండాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా ఉండ‌లేరు.

అయితే అలాంటి వారు కొన్ని కొన్ని ఆహారాలు తీసుకుంటే.స్మోకింగ్‌కు శాశ్వ‌తంగా గుడ్ బై చెప్పొచ్చు.

ముఖ్యంగా క్యాబేజీ ర‌సం స్మోకింగ్ అల‌వాటును నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఈ విష‌యాన్ని నిపుణులు స్వ‌యంగా చెబుతున్నారు.

ఆకుకూర‌ల‌కు చెందిన క్యాబేజీలో ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్, ల్యాక్టిక్ యాసిడ్, ఫైటోకెమికల్స్ ఇలా అనేక పోష‌కాలు ఉండే క్యాబేజీని.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ర‌సం రూపంలో తీసుకుంటే శ‌రీరానికి ఎక్కువ న్యూట్రీషియన్స్ అందుతాయి.

Advertisement

ముఖ్యంగా స్మోకింగ్ అల‌వాటుకు దూరంగా ఉండాలి అని భావించే వారు.క్యాబేజీ రసాన్ని ప్ర‌తి రోజు రెండు నెల‌ల పాటు తాగాలి.ఇలా చేస్తే.

సిగ‌రెట్ల‌పైనే విర‌క్తి పుడుతుంద‌ట‌.ఫ‌లితంగా స్మోకింగ్‌కు దూరం అవుతార‌ని అంటున్నారు.

అంతేకాదు, క్యాబేజీ ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల స్మోకింగ్ వ‌ల్ల శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రత కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంద‌ని అంటున్నారు నిపుణులు.అలాగే క్యాబేజీ ర‌సం త‌ర‌చూ తీసుకుంటే.

లంగ్ క్యాన్స‌ర్‌, స్టొమక్ క్యాన్స‌ర్‌, బ్రెస్ట్ క్యాన్స‌ర్‌, కోలన్ క్యాన్సర్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చ‌ని అంటున్నారు.ఇక క్యాబేజీ ర‌సం డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డ‌మే కాదు.

వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చ‌ని అంటున్నారు నిపుణులు.

తాజా వార్తలు