రేపటి నుండి ఒంటిపూట బడి

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో రేపటి నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.15 నుంచి ఏప్రిల్‌ 24 వరకు హాఫ్‌ డే తరగతులు కొనసాగుతాయని పేర్కొంది.

ఉదయం 8 నుంచి 12.30గంటల వరకు తరగతులు నిర్వహించాలని,ఆ తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.అయితే,వార్షిక పరీక్షల నేపథ్యంలో పదో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది.

ఈ మేరకు ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.తప్పనిసరిగా ఆదేశాలను అమలు చేయడంతో పాటు పర్యవేక్షించాలని ఆదేశించారు.

Half Day Schools From Tomorrow ,half Day Schools ,Education Department Issued Or
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

తాజా వార్తలు