జాబ్‌ నుండి తొలగించినందుకు కంపెనీ యాజమాన్యంకు ఉచ్చ పోయించింది... ఆమె ఏం చేసిందో తెలుసా?

ప్రభుత్వ ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయేలా ఉంటాయని అంతా అంటూ ఉంటారు.కంపెనీ యాజమాన్యంకు కోపం వచ్చినా ఉద్యోగికి నష్టం, అదే ఉద్యోగికి కోపం వచ్చినా ఉద్యోగికే నష్టం.

 Gurugram Woman Attempts Suicide After Getting Firedgurugram Woman Attempts Suic-TeluguStop.com

అన్ని రకాలుగా కూడా ఉద్యోగికి ఇబ్బందులు తప్పవు.అందుకే ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు నిమిషం ఒక గండం అన్నట్లుగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.

కొన్ని అనామక కంపెనీల్లో అయితే మరీ దారుణం.కంపెనీ ఉద్యోగస్తులను ఎప్పుడు ఎందుకు తీసేస్తారో ఆ కంపెనీ వారికి కూడా తెలియదు.

జాబ్‌ నుండి తొలగించినందుకు క�

తాజాగా హర్యానాలోని గుర్‌గావ్‌ లోని ఒక కన్సల్టెన్సీ కంపెనీలో ఒక యువతి ఉద్యోగం చేస్తుంది.గత రెండున్న సంవత్సరాలుగా ఆమె జాబ్‌ చేస్తుంది.తాజాగా ఆమెను ఏవో చిల్లర చిన్న కారణాలు చూపుతూ ఆమెను తొలగించడం జరిగింది.ఉన్నట్లుండి జాబ్‌ నుండి తొలగించడంతో ఆమెకు ఏం చేయాలో పాలు పోలేదు.కనీసం మూడు నాలుగు నెలలు కూడా సమయం ఇవ్వక పోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.కంపెనీ యాజమాన్యంను ఎంతగా బతిమిలాడినా కూడా వినిపించుకోలేదు.

దాంతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది.

జాబ్‌ నుండి తొలగించినందుకు క�

కంపెనీ ఉన్న బిల్డింగ్‌ అయిదవ అంతస్తు మీదకు వెళ్లింది.అక్కడ కంటె గోడపై నిల్చుని చనిపోతానంటూ బెదిరించడం మొదలు పెట్టింది.తోటి ఉద్యోగులు ఎంతగా చెప్పినా కూడా వినిపించుకోలేదు.

ఆ తర్వాత ఆమెను దించేందుకు పోలీసులు కూడా వచ్చారు.కాని అప్పుడు కూడా ఆమె వెనక్కు రాలేదు.

చివరకు కంపెనీ యాజమాన్యం నుండి ఒక వ్యక్తి వచ్చి ఆమెను మళ్లీ జాబ్‌లో జాయిన్‌ చేసుకుంటామని చెప్పడంతో ఆమె దిగి వచ్చింది.కంపెనీ యాజమాన్యం ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంతో కథ సుఖాంతం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube