మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా( RK Roja )జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి రోజాప్రత్యేక వాహనం ద్వారా పెరేడ్ ను పరిశీలించిన మంత్రి రోజాఅనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృష్ణ జిల్లా ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర దినోత్సవ( Independence Day ) సందేశం అందించిన ఇన్చార్జ్ మంత్రివర్యులు రోజా గారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజా బాబు( Raja Babu ) గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ అపిరాజత సింగ్, జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జాషువా గారు, జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పల హారిక జిల్లా ప్రజలు స్కూల్ పిల్లరు.

తాజా వార్తలు