మోత్కూర్ లో ఘనంగా బసవేశ్వర జయంతి...!

యాదాద్రి భువనగిరి జిల్లా:విద్య,సమాజం, సమానత్వం గురించి పోరాటం చేసిన మహనీయుడు,సామాజిక, ఆధ్యాత్మిక విప్లవకారుడు బసవేశ్వరుని 890వ జయంతి వేడుకలను మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో మోత్కూరు విష్వగురు లిగాయత్ లింగభలిజ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పైళ్ళ సోమిరెడ్డి,బయ్యని రాజు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, బాహుపల్లి విజయ్ కుమార్,పట్టురి అంజయ్య,సుగురీ సురేష్, అరాని శశిధర్,పట్టూరి కోటి,వినోద్,ఆళ్ళ సోమేష్, ఆకుల సోమయ్య,గుండా శివ,శివ కుమార్,కె.సోమశేఖర్,జుంజూరి భిక్షపతి,పట్టూరి వీరయ్య, శెట్టి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

భాధితునికి ఎల్ ఓ సి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్

Latest Video Uploads News