తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!!

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండ వేడిమి ఉష్ణోగ్రతలు( Temperatures ) మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నాయి.

ఒకపక్క వరుసగా వర్షాలు పెరగటం మరోపక్క ఎండ వేడిమి కూడా పెరుగుతూ ఉండటంతో.

ప్రజలు ఉక్క పూతకు గురవుతున్నారు.వర్షాలు ఏ విధంగా పడుతున్నాయో అదే రీతిలో ఒక్కసారిగా సూర్యుడు వేడిమి కూడా పెరుగుతుంది.

దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతూ అనారోగ్యాలు పాలవుతున్నారు.ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ).ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది.

Govt Announced Summer Vacation For Schools In Telangana , Telangana Governament,

ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు సెలవులు ప్రకటించడం జరిగింది.2023-24 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు( students ) ఏప్రిల్ 12వ తారీకు నుంచి 20వ తారీకు వరకు SA 2.పరీక్షలు నిర్వహించి 21 నుంచి 24 వరకు.మూల్యాంకనం చేయబోతున్నట్లు తెలిపారు.

Advertisement
Govt Announced Summer Vacation For Schools In Telangana , Telangana Governament,

ఇక ఏప్రిల్ 25వ తారీకు ఆఖరి రోజు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల మార్కులు ప్రకటించి వేసవి సెలవులు ప్రకటించబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు