ఈ నటి పదహారేళ్లకే ఆ ఇంజెక్షన్లు వాడి హీరోయిన్‌గా?

ఎవరు ఆ హీరోయిన్ ? 16 ఏళ్లకే ఏ ఇంజక్షన్ వేయించుకుంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.

తనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు నుంచి ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఓ సూపర్ హిట్ సీరియల్ లో సూపర్ రోల్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు కూడా అందుకుంది.

ఆమె ఎవరో కాదు నటి హన్సిక.పదేళ్ల వయసు ఉన్నప్పుడు నుంచే సినిమాల్లో, సీరియళ్లలో నటించిన ఈ హీరోయిన్ 16 ఏళ్లకే హీరోయిన్ అవతారం ఎత్తేసింది.

పాల బుగ్గల పసి పాపలా ఉండాల్సిన వయస్సులోనే హీరోయిన్ గా నటించింది.అందరిని ఆకట్టుకుంది.16 ఏళ్ళ వయసు వచ్చిన అప్పటికి చిన్న పాప లుక్ లోనే ఉండడం అప్పుడే బంగారం లాంటి అవకాశం రావడంతో హన్సిక పెద్ద అమ్మాయిల కనిపించేందుకు ఇంజక్షన్ ఉపయోగించినట్టు కొన్ని గుసగుసలు ఇప్పటికి ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి.బంగారంలాంటి అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేకనే ఆ నటి ఇంజక్షన్ ఉపయగించిందని అందుకే మధ్యలో బాగా లావు అయ్యింది అని ఇప్పటికి చెప్తుంటారు.

Advertisement

అప్పట్లో లావు అవ్వడానికి ఇంజక్షన్ వేయించుకున్నట్టు తర్వాత సన్నగా అయ్యేందుకు ఇంజెక్షన్లు ఉపయోగించినట్టు ఇండస్ట్రీలో కొందరు గుసగుసలు ఆడేవారు.ఏది ఏమైనప్పటికి.చిన్న వయసులోనే హీరోయిన్ అయినా హన్సిక ఆ తర్వాత కొన్నేళ్లపాటు సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది ఈ పాల బుగ్గల సుందరి.

Advertisement

తాజా వార్తలు