పవన్ రెమ్యునరేషన్ పై ఇండస్ట్రీలో రచ్చ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల తర్వాత కమ్ బ్యాక్ మూవీగా వచ్చిన సినిమా వకీల్ సాబ్.

ఈ సినిమా విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

ఆడవాళ్లకు జరిగే అన్యాయాలను కళ్ళకు కట్టినట్టు చూపించారని ఈ సినిమాపై అందరూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఒక మంచి సినిమాతో పవన్ రీ ఎంట్రీ ఇచ్చాడని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు.అయితే ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇండస్ట్రీలో పెద్ద టాక్ నడుస్తుంది.

Advertisement

ఈ సినిమాలో పవన్ 50 నిముషాలు కనిపించి పవన్ కళ్యాణ్ 50 కోట్లు తీసుకున్నారని ప్రచారం జరిగింది.

అంతేకాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లాభాల్లో కూడా 15 కోట్లు తీసుకున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి.అయితే వకీల్ సాబ్ సినిమాకు లాభాలు వచ్చాయని ఎక్కడ అధికారికంగా తెలియలేదు.కానీ ఇప్పుడు పవన్ లాభాల్లో కూడా వాటా తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది.

కానీ ఇవన్నీ రూమర్స్ మాత్రమే.నిజమో కాదో కూడా ఎవ్వరికి తెలియదు.అంతేకాదు ఈ రూమర్స్ ఇక్కడితో ఆగడం లేదు.

పవన్ చేయబోయే తర్వాత సినిమాలకు కూడా పవన్ భారీగా రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది.పవన్ చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ సినిమా విషయంలో కూడా ఇలానే వార్తలు వస్తున్నాయి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఈ సినిమా కోసం పవన్ షూటింగ్ లో పాల్గొన్న ప్రతి రోజు ఒక కోటి తీసుకుంటున్నాడని ఇలా ఎన్ని రోజులు షూట్ జరిగితే అన్ని కోట్లు తీసుకుంటున్నాడని ప్రచారం ఊపందుకుంది.సీజుడాలి ఇది ఎక్కడ ఆగుతుందో.

Advertisement

తాజా వార్తలు