మహిళలకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల లోన్.. అప్లై చేసుకోండిలా..

మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా, వ్యాపారంలో రాణించేందుకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తోంది.ఇందుకోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది.

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఇండిపెండెంట్‌గా డబ్బులు సంపాదించడం వల్ల కుటుంబానికి అండగా ఉండటంతో పాటు దేశ ఆర్ధిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.దీంతో మహిళలు ఆర్ధికంగా ఎదగాలనే కారణంతో కేంద్ర ప్రభుత్వం( central governament ) అనేక స్కీమ్‌లు ప్రవేశపెడుతోంది.

అందులో ఒక పథకం పేరే స్టాండ్ ఆఫ్ ఇండియా స్కీమ్.

స్టాండ్ ఆఫ్ ఇండియా పథకం( Stand of India scheme ) ద్వారా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తోంది. రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు కూడా లోన్ పొందవచ్చు.2015 ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభించగా.ఇప్పటికీ కొనసాగుతోంది.

Advertisement

కానీ చాలామంది మహిళలకు ఈ స్కీమ్ గురించి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు.ఈ పథకం ద్వారా లోన్ తీసుకుంటే మొదటి 18 నెలలు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

మహిళలతో పాటు పురుషులు కూడా ఈ పథకం ద్వారా తమ వ్యాపారానికి డబ్బులు తీసుకోవచ్చు.ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్( SC, ST, Schedule ) కూలాలకు తెగిన మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది.ఈ లోన్ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు స్థాపించవచ్చు.

ఈ స్కీమ్ ద్వారా ప్రతీ బ్యాంకు నుంచి లోన్ సదుపాయం పొందే అవకాశం ఉంది.అదీ కూడా వడ్డీ ఏమీ ఉండదు.

ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే చాలామంది మహిళలు లోన్ పొంది వ్యాపారాల్లో రాణిస్తున్నారు.వ్యాపారం చేయడం ద్వారా వచ్చే డబ్బు ద్వారా లోన్ సులువుగా తిరిగి చెల్లించవచ్చు.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
బండిపై వెళ్తున్న అమ్మాయిలు.. లాగిపెట్టి తన్నిన గుర్రం.. వీడియో చూస్తే..

అయితే చాాలమంది మహిళలకు ఈ స్కీమ్ గురించి తెలియక ప్రయోజనం పొందలేకపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు