ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

Good News For AP Unemployed

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు రాష్ట్రంలో గ్రూప్ -1, గ్రూప్ -2 నోటిఫికేషన్లకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 Good News For Ap Unemployed-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఏపీలో అతి త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లను అధికారులు విడుదల చేయనున్నారు.కాగా సుమారు వెయ్యికి పైగా పోస్టులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

Good News For AP Unemployed - Telugu Ap, Un Employees #TeluguStopVideo #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube