వైరల్: స్తన్యం పట్టుకొని మరీ వీధి కుక్కపాలు తాగిన యువతి.. కారణం ఇదే!

ఒకప్పుడు జనాలు తమ టాలెంట్ ను నిరూపించుకునేందుకు సరైన ప్లాట్ ఫామ్ లేదని చాలా బాధ పడేవారు.

కానీ ఇపుడు సోషల్ మీడియా పుణ్యామాని ఆ లోటు లేకుండా పోయింది.

అవును, నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది తమలోని నిగూఢంగా దాగిఉన్న టాలెంటుని సోషల్ మీడియా( Social Media ) ద్వారా నెరవేర్చుకుంటున్నారు.అలాంటివాళ్ళు చిత్ర పరిశ్రమలో కూడా అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు.

అయితే అదే సమయంలో కొంత మంది ఫెమస్ అయ్యేందుకు ఎలాంటి పని చేయడానికైనా వెనుకడుగు వేయడం లేదు.అవును, కొంత మంది సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు చేయరాని పాడు పనులు చేస్తున్నారు.

ఏం చేసైన సరే ఓవర్ నైట్ లో పబ్లిసిటీ పొందాలని ఆశపడుతున్నారు.అలా రీల్స్, వీడియోలు చేస్తు చాలా మంది తమ లైఫ్ ను రిస్క్ లోకి పడేసుకుంటున్నారు.

Advertisement

దానికోసం వారు కాదేది కవితకు అనర్హం అన్నట్టు.బస్టాండ్, రైల్వే స్టేషన్, కూరగాయల మార్కెట్, ఫిష్ మార్కెట్, జలపాతాలు, కొండలు - కోణాలు, మెట్రోలు.ఇలా ఒకటేమిటి వెళ్లాలనుకున్న ప్రతిచోటికి వెళ్లి రీల్స్ చేస్తు రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలో వారు ఇబ్బందులు పడటమే కాకుండా ఎదుటివారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.మరికొంతమంది కొన్నిసార్లు క్రూరమైన జంతువుల దగ్గరకు వెళ్లి ఫోటోలు దిగుతూ రచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఒక యువతి( Girl ) ప్రస్తుతం వీధికుక్క పాలు( Stray Dog Milk ) తాగుతూ రచ్చ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఒక యువతి రీల్స్ రికార్డ్ చేసుకుంటూ, సోషల్ మీడియాలో ఎలాగైనా ఈసారి ఫేమస్ కావాలని తలచి, ఏకంగా కుక్క పాలు తాగుతూ రచ్చ చేసింది.అవేవో తీసిన పాలు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.అవును, మీరు ఊహించింది నిజమే.

అక్కినేని ఫ్యామిలీలో ఎవరు చేయని పని చేస్తున్న అఖిల్.. పెళ్లి విషయంలో అలాంటి నిర్ణయం?
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్‌ వీడ్కోలు!

శునకం పాపం తన మానాన తాను పడుకుని ఉంటే.యువతి దాని దగ్గరకు వెళ్లి, దాని స్తన్యం నీటిలో పెట్టుకొని మరీ పాలు తాగుతూ కుక్కని ఇబ్బంది పెట్టింది.

Advertisement

దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.కాగా ఆ వీడియో చూసిన జనాలు ఆ కుక్క తిరగబడి కరిస్తే.

పరిస్థితి ఏంటని? ఫైర్ అవుతున్నారు.మరికొందరు ఫెమస్ అయ్యేందుకు.

ఎలాంటి ఎదవ పనైనా చేసేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

తాజా వార్తలు