హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ లో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మికి చేదు అనుభవం

మేయర్ విజయలక్ష్మిని అడ్డుకున్న స్థానిక భారాస నేతలు.స్థానిక ఎమ్మెల్యేని పిలవకుండా మేయర్ ఎలా శంకుస్థాపనలు చేస్తారంటూ ఆగ్రహం.

మేయర్ తో వాగ్వాదానికి దిగిన ఉప్పల్ బీఆర్ఎస్ నేతలు.జిహెచ్ఎంసి మేయర్ ప్రోటోకాల్ పాటించట్లేదంటు నిరసన దిగిన ఉప్పల్ బీఆర్ఎస్ నేతలు.

ఉప్పల్ ఎమ్మేల్యే, మేయర్, రెండు వర్గాల పోటా పోటీగా నినాదాలు.బీఆర్ఎస్ కార్యకర్తలపై జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి అసహనం.

జిహెచ్ఎంసి నిధులతో చేస్తున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యేని పిలవాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహం.ప్రోటోకాల్ తో తనకు సంబంధం లేదని, అది అధికారుల పని అంటూ వెనుతిరిగిన మేయర్ విజయలక్ష్మి.

Advertisement

జిహెచ్ఎంసి మేయర్ తీరు వ్యతిరేకంగా ఉప్పల్ చిలుక నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు