గాడ్ ఫాదర్ కోసం గెటప్ శ్రీను రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.

మలయాళ హిట్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులను ఎంతగానో సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదలయ్యి మంచి వసూళ్లను రాబడుతుంది.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సర్వదామన్ బెనర్జీ వంటి భారీ తారాగణం నటించిన విషయం మనకు తెలిసిందే.

అదేవిధంగా ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా నటించారు.ఈ సినిమాలో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తనకు అవకాశం కల్పించారని తెలుస్తుంది.

ఈయన ఆచార్య సినిమాలో కూడా నటించారు.అయితే కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేయటం వల్ల ఈయన పాత్ర మొత్తం ఎడిటింగ్ లో వెళ్లిపోయిందని గతంలో వార్తలు వచ్చాయి.

Advertisement

ఈ విధంగా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా గెటప్ శ్రీను పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేశారు.సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గెటప్ శ్రీను ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చిరంజీవి గారితో కలిసి పాల్గొన్నారు.

ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ ఈ సినిమా చూసిన తర్వాత మెగా అభిమానులు చొక్కాలు చింపుకోవడం ఖాయం అంటూ ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు.

ఇలా గాడ్ ఫాదర్ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు.ఇకపోతే గాడ్ ఫాదర్ సినిమాలో గెటప్ శ్రీను నటించినందుకు ఆయనకు మేకర్స్ ఎంత మేరా రెమ్యూనరేషన్ ఇచ్చారనే విషయంపై పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన అందుకు గెటప్ శ్రీనుకు సుమారు పది లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం.

ఇక జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని గెటప్ శీను ప్రస్తుతం సినిమా అవకాశాలను కూడా అందుకొని పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు