పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫి, షార్ట్ ఫిల్మ్ పొటీలు

“పోలీస్ ఫ్లాగ్ డే” పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ ఆక్టోబర్ 31 వరకు నిర్వహిస్తున్న పలు కార్యక్రమంలో భాగంగా పోలీస్ త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఈ మధ్య కాలంలో తీసీన తక్కువ విడిది( 3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్, (3) ఫోటోలను రాష్ట్ర స్ధాయి పోటీల కోసం ఈనెల 23 వతేది లోపు ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ పెన్ డ్రైవ్ ను, 10×8 సైజ్ ఫోటోలను పోలీసు పి.ఆర్.

 State-level Photography And Short Film Competitions By Khammam Police Department-TeluguStop.com

వో కు అందజేయలి.

ఇతర వివరాల కోసం సెల్ నెంబర్ 9490618638 కు సంప్రదించగలరని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ గారు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube