హైదరాబాద్ చిక్కడ్‎పల్లి పీఎస్ పరిధిలో గంజాయి బ్యాచ్ హల్‎చల్

హైదరాబాద్ నగరంలోని చిక్కడ్‎పల్లి పోలీస్ స్టేషన్( Chikkadpally Police Station ) పరిధిలో గంజాయి బ్యాచ్ హల్‎చల్ చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.ఈ క్రమంలోనే ఎస్ఆర్టీ పార్క్( SRT Park ) వద్ద యువకుడిపై గంజాయి బ్యాచ్( Ganja Batch ) దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

 Ganja Batch Halchal In Hyderabad Chikkadpally Ps Area ,hyderabad Chikkadpally Ps-TeluguStop.com

అయితే బైకును వేగంగా నడపొద్దన్నందుకు యువకుడిపై ముఠా దాడి చేసిందని సమాచారం.ఈ క్రమంలోనే అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపైనా మూకుమ్మడిగా దాడి చేశారు.

గంజాయి బ్యాచ్ దాడిలో యువకుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు గంజాయి బ్యాచ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube