కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్: గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని మీడియా సమావేశం.చంద్రబాబుకు జీవితకాలం టైం ఇచ్చాం పులివెందులలో ఒక్క పంచాయతీ అయినా గెలవాలి.
నారావారిపల్లెలో గెలవలేని చంద్రబాబు, కుప్పంలో ఎలా గెలుస్తాడు.జగన్ టార్గెట్ 2024 ఎన్నికలు కాదు, 30 ఏళ్లు ఆయనే అధికారంలో ఉంటారు.
చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలు.ఎన్నికల తర్వాత పవన్ జెండా పికొన్ని పారిపోతాడు.
ఏనుగు లాంటి జగన్ దెబ్బకు, చంద్రబాబు- పవన్, లోకేష్, రాజకీయ అనాధలుగా మిగిలారు.జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అంకితం చేశాడు.రాష్ట్రంలో సమస్యలు లేకనే, ఇప్పటంపై ప్రతిపక్షాల రాద్దాంతం.నోటీసులు ఇచ్చినప్పుడు, గోడలు కూల్చినప్పుడు స్పందించని లోకేష్ నిన్న హడావిడి చేస్తున్నాడు.
ఒకచోట ఓడిపోయిన లోకేష్ తో ప్రయోజనం లేకనే.రెండు చోట్ల ఒడిన పవన్ కళ్యాణ్ తో, చంద్రబాబు గొడవలు సృష్టిస్తున్నాడు.